నేను రైతు భిడ్డనే.. పంట పొలాలను కన్నా భిడ్డల్లా చూసుకున్న రైతు భిడ్డ.ని నేను
వ్యవ్యసాయం మా నాన్న ఆరోప్రాణం ..మా నాన్న వెంట చిన్నప్పటి నుంచి పొలం గట్ల వెంట తిరిగిన దాన్ని నేను.. మా పొలం లో పండిన భియ్యం ..పప్పుతింటూ పెరిగాము .
మట్టి వాసనా తెలుసు ఆ మట్టి లో రైతన్నలు రాత్రనక పగలనక ....ఎన్ని నిద్ర లేని రాత్రులతో . తన జీవితాన్ని ఫనం గా,.ఎంత చెమత వొదిస్తే ..మన కంచం లో అన్నం వొస్తుందో ..మహా బాగా తెలుసు నాకు
పెట్టు భడి 10 దిగుభడి 5,,. ప్రతిది దగ్గరుండి చూసుకోలేవు ..వ్యవసాయం ఎందుకు ..డబ్బులు వదిలించు కోవదానికా.. అని అన్నప్పుడు నా వల్ల కొన్ని కుటుంభాలకు జీవనోపాది ..దొరుకుతుంది కదా ఆ తృప్తి చాలు నాకు అని అనేవారు నాన్న ..
.పురుగు పుట్రా వుంటాయి యింత చీకట్లో ..పొలానికి వెళ్ళడం అవసరమా . .యింత ప్రాక్టీసు పెట్టు కొని లాయర్ గా హాయిగా . కాలు మీద కాలు వేసుకొని కుర్చోక ఎందుకయ్యా ఈ తిప్పలు అని అమ్మమ్మ వాళ్ళు అంటుంటే
..అందరు కాలు మీద కాలు వేసుకుంటే చెమట వోడ్చేది.. ఎవరు ..మన 5 వెళ్ళు నోట్లోకి ఎలా వెళ్తాయి .మనం తినే అన్నం ఎలా పండుతుంది .అలా పండి చడానికి కూడా భాగ్యం వుండాలి అని నవ్వుతు అనేవారు నాన్న ..
దుక్కి దున్నడం ..విత్తనం వెయ్యడం.. కలుపుతియ్యడం .మందు చల్లడం అన్ని చూసాను దగ్గరుండి నేను ..కరిగెట్లో కూడా మా నాన్న వెంట తిరిగాను (వరి..పండించే భూమిని ..మా ఊర్లో పిలిచే పేరు ఇది ). రైతు సంవత్సర కాలం ఎంత కష్ట పడితే ధాన్యం చేతి కోస్తుందో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ..మా పొలం లో వరి ,,జొన్న సద్ద కండి వేరుశనగ ,,పెసర ..ఆముదం ..పండేవి ..
విత్తనాల కాలం లో ..వర్షం కోసం ఎదురుచూస్తూ . వర్షం ప్రారంభం కాగానే రాత్రి పగలు అన్న స్పృహ లేకుండా .. పనులతో ...పెళ్లి సందడి లా వుండేది మా ఇల్లు
మా కోడె దూడకు దాన కలపడం తో.. మా రోజు ప్రారంభం అయ్యేది ..ఏట వొక సారి ..కట్టే మా ఆవు పాలు పిత్కడం కూడా వొచ్చు నాకు .ఆవు వెనుక రెండు కాళ్ళు తాడు తో కట్టి ఆముదం రాసి మరి పితికేవాళ్ళం ఎక్కువ పితికితే దూడకు సరి పోవు వదిలేయ్యందిరా అనే వారు మానాన్న
రెండు ఎడ్ల భండ్లు నాలుగు ఎద్దులు ...వొక ఆవు రెండు దూడలు ..యిద్దరు పనివాళ్ళు ..ధవులన్న ఈరన్న రామన్న...మహబూబ్ సాబ్ ..etc .లిస్టు . పెద్దగానే వుంది .
.ప్రతి వొక్క పని వారి పేరుకు చివర్లో అన్న అని ట్యాగ్ తో పిలిపించే వారు మాతో .... ..నాన్న పని వాళ్ళను కూడా ..వాళ్ళ ఏజ్ కు గౌరవించాలి..ఏక వచనం తో పేర్లు పెట్టి పిలవరాడు ..అని చెప్పేవారు ..అదే..యిప్పటికి కంటిన్యూ చేస్తూ ..మా పిల్లలతో పని వాళ్ళను అంటి అనే పిలిపిస్తాను నేను కూడా ..
. డిగ్నిటీ అఫ్ లేబర్ ..అన్న పదానికి అర్థం తెలియ చెప్పేల ..మా నాన్న నా తో ..పని వాళ్ళను ఆపి ..మరి..మా ఎద్దులకు ..మచ్చు ఎక్కించి గడ్డి వెయ్యడం ..స్తంభానికి కట్టిన తాల్లపై కాలు పెట్టి పై నున్న మచ్చు ఎక్కడం..అల్ మోస్ట్ స్తంభాన్ని పట్టు కొని ఎక్కాల్సిందే..
అలా నేను ఎక్కబోతుంటే మా ధవులన్న ..మహబూబ్ సాబ్ మేము వున్నాము కదా ..చిన్నమ్మ నెందుకు తిప్పల పెడతావు.. పట్టు జారి కింద పడ్తే .. కాళ్ళు చేతులు విరుగుతాయి ..వద్దులే అయ్యా అంటూ వారించిన వినే వారు కారు నాన్న ,,నేర్చు కోని అంటూ చేయించే వారు....పేడ కసువు.. కూడా చేయించే వారు నాతో అంటే పశువుల దగ్గర పడ్డ ..పేడ ఎత్తి ఊద్చి శుబ్రం చెయ్యడం
అందరికి అన్ని పనులు వచ్చి వుండాలి .. చేసే పని ఎంత కష్టమో తెలిసి వుండాలి అనే వారు
. మా పొలానికి వెళ్ళే దారి లో వున్నా చెరువును దాటే టప్పుడు ..నీళ్ళల్లో యడ్ల భండి పోతుంటేభండి పై కూర్చొని గుంజ ను గట్టి గ పట్టు కొని అప్పుడప్పుడు ఎద్దులు కదలనని మొరయిస్తుంటే కళ్ళు మూసుకొని అయి పోయిందా వోచ్చేసామ నాన్న అని అరవడం యింక గుర్తుంది నాకు
.అప్పటి ఒరిజినల్ రిసార్ట్ మా పోలమే మాకు
ఆ కాలం లో

No comments:
Post a Comment