Tuesday, January 1, 2019

APPSC GROUP 2 : 446 పోస్టుల‌తో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్ర‌క‌ట‌న‌

446 పోస్టుల‌తో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్ర‌క‌ట‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో గ్రూప్ 2 స‌ర్వీసుల పోస్టుల భ‌ర్తీకి రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

పోస్టులు: అసిస్టెంట్ క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌, అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్ త‌దిత‌రాలు.
మొత్తం పోస్టుల సంఖ్య‌: 446 (ఎగ్జిక్యూటివ్‌-154, నాన్ ఎగ్జిక్యూటివ్‌-292)

అర్హ‌త‌: బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కొన్ని పోస్టుల‌కు క‌మిష‌న్ నిర్దేశించిన ఇత‌ర అర్హ‌త‌లు ఉండాలి. 
వ‌య‌సు: 18-42 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి (ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ ఎస్సై పోస్టుకు 18-28 మ‌ధ్య).

ఎంపిక‌: రెండంచెల రాత‌ప‌రీక్ష ద్వారా.
స్క్రీనింగ్ టెస్ట్ తేది: 2019 మే 5
మెయిన్ ఎగ్జామ్ తేది: 2019 జులై 18, 19
ద‌ర‌ఖాస్తు రుసుము: అప్లికేష‌న్ ప్రాసెసింగ్ ఫీజు 250, ఎగ్జామ్ ఫీజు రూ.80 చెల్లించాలి.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 2019 జ‌న‌వ‌రి 10 
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 2019 నుంచి జ‌న‌వ‌రి 31.

official website  https://psc.ap.gov.in/
official notification click here


No comments:

Post a Comment