ఏపీపీఎస్సీ-169 గ్రూప్ 1 సర్వీసెస్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 1 సర్వీసుల పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
వివరాలు..
* మొత్తం పోస్టుల సంఖ్య: 169
పోస్టులు: డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్), డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్), డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్లు తదితరాలు...
అర్హత: బ‌్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. కొన్ని పోస్టులకు కమిషన్ నిర్దేశించిన ఇతర అర్హతలు ఉండాలి.
ఎంపిక: ప‌్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఓరల్ టెస్ట్ (ఇంటర్వ్యూ) ఆధారంగా.
ప్రిలిమినరీ ఎగ్జామ్ తేది: 10.03.2019.
మెయిన్ ఎగ్జామ్ తేది: 2019 జూన్ 10 నుంచి 22 వరకు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250; ఎగ్జామినేషన్ ఫీజు రూ.120.
దరఖాస్తుప్రక్రియ ప్రారంభం: 07.01.2019.
ఫీజు చెల్లింపు చివరితేది: 27.01.2019.
దరఖాస్తుకు చివరితేది: 28.01.2019.

No comments:
Post a Comment