అక్టోబర్ - 2018 వ్యక్తులు
లోక్పాల్ ఎంపిక కమిటీ
చైర్పర్సన్ - జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్
బీఎస్ఎఫ్ కొత్త చీఫ్ - రజినీకాంత్ మిశ్రా
ఎస్ఎస్బీ కొత్త చీఫ్ - ఎస్ఎస్ దేశ్వాల్
ఇండియన్ బ్యాంక్ సీఈఓ - పద్మజ చంద్రూ
గిరిజనుల బ్రాండ్ అంబాసిడర్ - ఎమ్సీ మేరీ కోమ్
గ్రూప్ అఫ్ మినిస్ట్రీస్ ( జీవోఎం ) అధ్యక్షుడు - సుశీర్కూమార్ మోదీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి - అనిల్ చంద్ర పునేత
అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ప్రధాన ఆర్థికవేత్త - గీతా గోపీనాథ్
46వ భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) - జస్టిస్ రంజన్ గొగోయ్
ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త సీఈఓ - సందీప్ భక్షి
పెప్సికో కొత్త సీఈఓ - రామోన్ లగార్తాను
పరిశ్రమల సంఘం (అసోచామ్) అధ్యక్షుడు - బాలకృష్ణన్ గోయెంకా( వెల్స్పన్ గ్రూప్ ఛైర్మన్ )
సీనియర్ వైస్ ఛైర్మన్ - నిరంజన్ హీరానంద( హీరా నందని గ్రూప్ సహ వ్యవస్థాపకుడు)
ఆదాయ పన్ను విభాగం అప్పిలేట్ (ఐటీఏటీ) అధ్యక్షుడు - జస్టిస్ పీపీ భట్ (గుజరాత్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి )
ప్రపంచ కుబేరుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది.
1.జెఫ్
బెజోస్ - అమెజాన్ సీఈఓ (16,000 కోట్ల డాలర్ల )
2. బిల్గేట్స్ - మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు (9700 కోట్ల డాలర్లు)
» అమెరికా
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 259వ స్థానంలో (2017లో
248వ స్థానం) ఉన్నారు.
IN INDIA
1. ముకేష్ అంబానీ (+రూ.68 వేల
కోట్లు (9.3 బిలియన్ డాలర్లు) ).
2. అజీమ్ ప్రేమ్జీ( విప్రో ఛైర్మన్ )
3. లక్ష్మీ మిత్తల్(ఆర్సెలార్ మిత్తల్ ఛైర్మన్, సీఈఓ )
Senior diplomat Sanjay Verma appointed as India's Ambassador to Spain.
I CICI Bank CEO Chanda Kochhar Quits, Sandeep Bakhshi Replaces Her
No comments:
Post a Comment