Wednesday, September 19, 2018

GOVERNMENT JOBS : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు శుభవార్త ,వివిధ శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీ

అమరావతి :

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు శుభవార్త

20 వేలకు పైగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం

గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ, పోలీస్ శాఖలతో సహా వివిధ శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీ

ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీల నియామకం

వివిధ శాఖలలో ప్రస్తుతం వున్న ఖాళీలు, అవసరాల దృష్ట్యా మెగా రిక్రూట్‌మెంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్

మొత్తం నియామకాల వివరాలు :
గ్రూప్-1 ఖాళీలు  150
గ్రూప్-2 ఖాళీలు 250
గ్రూప్-3 ఖాళీలు 1,670
డీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఖాళీలు 9,275

పోలీస్ ఎగ్జిక్యూటివ్, ఏపీఎస్ఎల్‌పీఆర్‌బీ ఖాళీలు 3,000

వైద్య శాఖలో ఖాళీలు 1,604

ఇతర ఖాళీలు 1,636

పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు 310

జూనియర్ లెక్చరర్ (ఇంటర్మీడియేట్) పోస్టులు 200

ఏపీఆర్ఈఐ సొసైటీ పోస్టులు 10

ఏపీఆర్ఈఐ సొసైటీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు 5

డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులు 200

సమాచార పౌర సంబంధాల శాఖలో 21 ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి

డీపీఆర్‌వో పోస్టులు 4, ఏపీఆర్‌వో పోస్టులు 12, డీఈటీఈ పోస్టులు 5




డీఎస్సీ ద్వారా నియామకం చేపట్టే ఖాళీల వివరాలు :

జడ్జీ, ఎంపీపీ పాఠశాలల్లో ఖాళీలు(డీఎస్సీ 2018) 5,000

మున్సిపల్ పాఠశాలల్లో ఖాళీలు 1,100

గురుకుల పాఠశాలల్లో టీచర్ పోస్టులు 1,100

సాంఘీక సంక్షేమ రెసిడెన్సియల్ పాఠశాలల్లో ఖాళీలు 750

షెడ్యూల్ ఏరియాలోని ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీలు 500

నాన్ షెడ్యూల్ ఏరియాలోని ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీలు 300

బీసీ సంక్షేమ రెసిడెన్సియల్ పాఠశాలల్లో ఖాళీలు 350

ఏపీఆర్‌ఈఐ సొసైటీలో ఉపాధ్యాయ పోస్టులు 175

ప్రకటించిన మొత్తం ఖాళీల సత్వర భర్తీకి ముఖ్యమంత్రి నిర్ణయం

వీలైనంత త్వరగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం


No comments:

Post a Comment