Saturday, July 21, 2018

Entertaiment : బిగ్ బాస్ లో అసలు గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యిందా ..

బిగ్ బాస్  లో  అసలు  గేమ్  ఇప్పుడే  స్టార్ట్  అయ్యిందా ..

ఇన్నిరోజులు  తేజు  బ్యాచ్ ని   నామినేషన్స్  కి  రాకుండా  ఆపగలిని  bigboss  ఎట్టకేలకు  తేజు  అనగా  తేజు  తనీష్  సామ్రాట్  ఇలా  ముగ్గురు  కూడా  నామినేషన్స్  కి  రావడం  ఒకింత  ఆశ్చ్యర్యమే  అయినా  ,ఇన్ని  రోజులు  తేజు  బ్యాచ్ దే  డామినేషన్  ఉన్న  హౌస్  లో  కౌశల్  వాళ్ళకి   ఎదురు  నిలబడి  హీరో  గ  నిలిచాడు  , మొదటిసారిగా  ఈ  బ్యాచ్  నామినేషన్స్  లో  ఉండడం  మరి  ముక్యంగా  తేజు  nomination'స్  లో  ఉండడం  కౌశల్  ఫాన్స్  పట్టరాని  ఆనందంగానే  చెప్పాలి  ,ఇప్పటికే  సోషల్  మీడియా  కౌశల్  ఆర్మీ  పేరుతో  తేజు  కి  వ్యతిరేకంగా  కాంపెయిన్  కూడా  మొదలుపెట్టి  తేజుని  ఎలిమినతె  అయ్యేలా  ప్లనెస్  చేస్తున్నారు  , bigboss ఏలాంటి కొర్రీలు  పెట్టకుండా  ఆడియన్స్  వోటింగ్  ప్రకారమే  ఎలిమినేషన్  జరిగితే  తేజు  తప్పక  ఎలిమినేషన్  లో  ఉండే   అవకాశం  ఉంది  ,వరస్ట్  కేసులో  కూడా  కనీసం  తనీష్  కానీ  సామ్రాట్  కానీ  ఎలిమినతె  అవ్వాలి , చూద్దాం  మరి  ఈ   వారంతా  ఎవరు  ఎలిమినతె  అవుతారో .

No comments:

Post a Comment