Sunday, May 20, 2018

Jobs : RRB RPF 2018 ఇండియన్ రైల్వేలో సబ్‌ ఇన్‌స్పెక్టర్లు

ఇండియన్‌ రైల్వేస్‌ - రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ & రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌ విభాగాల్లో సబ్‌ ఇన్‌స్పెక్టర్ల నియామకానికి మహిళలు మరియు పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 1120 (పురుషులకు 819, మహిళలకు 301 ఖాళీలను కేటాయించారు.)
వయసు: జూలై 1 నాటికి 20 -25 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా

దరఖాస్తు ఫీజు: రూ.500(ఎస్సీ / ఎస్టీ / ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ / మహిళలు / మైనారిటీలకు రూ.250)
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 1
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్‌ 30
వెబ్‌సైట్‌: www.indianrailways.gov.in/

No comments:

Post a Comment