బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన నుంచి భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించేంత వరకు గవర్నర్ జనరల్స్ మరియు వైస్రాయ్‌లు పరిపాలనలో ముఖ్య భూమిక పోషించారు.
ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టడంతో పాటు స్వదేశీ రాజులను సమర్థవంతంగా ఎదుర్కొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పతనం కాకుండా కాపాడారు. వారి గురించి అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి బ్రిటిష్ గవర్నర్ జనరల్స్, వైస్రాయ్‌ల పాలనా కాలాన్ని సులభంగా గుర్తించుకోవడానికి మీకు ఈ పట్టిక అందిస్తున్నాం.
బెంగాల్ గవర్నర్ జనరల్స్
గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా
వైస్రాయ్‌లు
బెంగాల్ గవర్నర్ జనరల్స్
1. వారన్ హేస్టింగ్స్
|
1773-1785
|
2. కారన్ వాలీస్
|
1786-1793
|
3. సర్ జాన్ షోర్
|
1793-1798
|
4. వెల్లస్లీ
|
1798-1805
|
5. కారన్‌వాలీస్ (రెండోసారి)
|
1805 (కేవలం 3 నెలలు)
|
6. సర్ జార్జి బార్లో
|
1805-1807
|
7. మింటో
|
1807-1813
|
8. మార్క్వస్ ఆఫ్ హేస్టింగ్స్
|
1813-1823
|
9. అమ్హరెస్టు
|
1823-1828
|
10. విలియం బెంటింక్
|
1828-1855
|
గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా
1. విలియం బెంటింక్ | 1828-1835 |
2. సర్ చార్లెస్ మెట్‌కాఫ్ | 1835-1836 |
3. ఆక్లండ్ | 1836-1842 |
4. ఎలిన్ బరో | 1842-1844 |
5. హార్డింజ్ | 1844-1846 |
6. డ ల్హౌసి | 1848-1856 |
7. కానింగ్ | 1856-1858 |
వైస్రాయ్‌లు
1. కానింగ్ | 1856-1862 |
2. ఎల్జిన్ | 1862-1863 |
3. జాన్ లారెన్స్ | 1864-1869 |
4. మేయో | 1869-1872 |
5. నార్త్ బ్రూక్ | 1872-1876 |
6. లిట్టన్ | 1876-1880 |
7. రిప్పన్ | 1880-1884 |
8. డఫ్రిన్ | 1884-1888 |
9. లాన్స్‌డౌన్ | 1888-1893 |
10. ఎల్జిన్-2 | 1893-1899 |
11. కర్జన్ | 1899-1905 |
12. మింటో | 1905-1910 |
13. హార్డింజ్-2 | 1910-1916 |
14. చెమ్స్‌ఫోర్డ్ | 1916-1921 |
15. రీడింగ్ | 1921-1926 |
16. ఇర్విన్ | 1926-1931 |
17. విల్లింగ్‌టన్ | 1931-1936 |
18. లిన్‌లిత్‌గో | 1936-1944 |
19. వేవెల్ | 1944-1947 |
20. మౌంట్ బాటన్ | మార్చి, 1947-ఆగస్టు 1947 |
No comments:
Post a Comment