Sunday, June 5, 2016

Love Story: జీవితం ఎప్పుడు మనిషికి పరిక్షలు పెడుతూ ఉంటుంది ....సో ప్రేమ కధకి పరీక్షా ఎలాంటిదో చూద్దామా ?

జీవితం ఎప్పుడు  మనిషికి  పరిక్షలు పెడుతూ ఉంటుంది ....సో ప్రేమ కధకి పరీక్షా ఎలాంటిదో  చూద్దామా ?

1.గర్ల్: ఏమన్నారు కార్తిక్ పేరెంట్స్
1.కార్తిక్ : చాల చాల అన్నారు మాట్లేడేది  ఒకే బాషె కానీ సంబందం లేకుండా మాట్లాడారు ?
ఒక అబ్బాయి ...అమ్మ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటే
ఎందుకు నచ్చింది అని  అడగాలి ?
ఏ  కుంటుంబం నుంచి వచ్చింది అని అడిగారు!!
చూడడానికి ఎలా ఉంటుంది అని అడగాలి ?
ఏ చావుకో పండక్కి వచ్చే బంధువులకి ఏమి చెప్పాలి అని అడిగారు !!
ఏమి చువుకుంది  పేరు చివర ఏ డిగ్రీ ఉంది అని అడగాలి ?
పేరు చివర ఏ కులం ఉంది అని అడిగారు !!
వంట వచ్చా , వడ్డించడం వచ్చా అని అడగాలి ?
వచెతపుడు ఎంత చెస్తుంది అని కాదు !!
ఇంటి పని వచ్చా అని అడగాలి ??
ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరకి నచ్చాలని కాదు !!
తనతో సంతోషం గా ఉండగలవని ఎలా అనిపించింది అని అడగాలి ??
సంస్కృతి , సాంప్రదాయాన్ని సంతోష పెట్టమని కాదు !!
ఎంత ఇష్టం అని అడగాలి ??
ఎంత ఆస్తి ఉందని కాదు !!
ఏమి జరిగిన నీతో వస్తుందా అని అడగాలి ??
జాతకం , నక్షత్రాలు గురించి కాదు !!
చావు అయిన బ్రతుకు అయిన నీతో వస్తుందా అని అడగాలి ??
ఒకరితో ఉహించికున్న జీవితాన్ని చంపేసుకో  మనడం కాదు !!
ఎన్ని రోజుల్లో ఇంటికి తిసుకోస్తావని అడగాలి ??
బట్ మర్చిపోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడిగారు !!
''''
''''
''''
2.గర్ల్:  కార్తిక్ మీ పేరెంట్స్ కోపం తగ్గాక చెప్తే అర్థం చేసుకుంటారు కదా ??
2.కార్తీక్ : మన ప్రేమ గురించి ఇంట్లో చెప్పి చాల రోజులు అయింది !!
   సడన్ గా జరగలేదు చాల రోజుల నుండి రోజు  ఇదే జరుగుతుంది !!
   రోజు అవే మాటలు , అర్థం లేని కోపాలు , అర్థం కానీ కారణాలు !! అర్ధం చేసుకొని మనుసులు !!
  చినప్పటి నుండి నానని బాగా అర్థం చేసుకుంటున్నాను అని అనుకున్నాను !
  కానీ నెల రోజుల నుండి అవసరం లేని వక్తుల్లా కనిపిస్తున్నారు !! బయమేస్తుంది బంగారం !!
బయం ముందు ప్రపంచం అంతా వచ్చిన గెలవలేదు ? మన ప్రేమ ఎంతా?
వాళ్ళు చెప్పే ప్రతి కారణం కంటికి కనిపించేదీ!!
కులం పేరు చివరన కనిపిస్తుంది ! స్తేట్ స్త్  , పరువు  బ్యాంకు ఎకౌంటు లో కనిపిస్తాయి !
జాతకం , నక్షత్రాలు ఆకాశం లో కనిపిస్తాయి ! కంటికి కనిపించానది ఒకటే ""ప్రేమ""
అది కూడా కనిపిస్తే బాగుండేది కదా బంగారం ??
ఇంత ప్రేమిస్తున్నాను అని చూపిస్తే అయిన అర్థం అయ్యేది !! ఎంత ప్రేమిస్తున్నానో అని?

3.గర్ల్ : అంటే ఏమి చెప్తున్నావ్ కార్తిక్ !!
3.కార్తిక్: కోపం తగ్గితే అర్థం చేసుకుంటారు అని అన్నావ్ కదా ??  కానీ అది కోపం కాదు హక్కట్టం   !!
 న పుట్టుక లోనే వాళ్ళకి ప్రేమ ఉంది ...నా జీవితం లో వాళ్ళకి హక్కు ఉంది !!
వాళ్ళ ప్రేమ పోయి హక్కు వచ్హాక , నా ప్రేమ దిక్కు లేనిది అయిపొయింది !!
గుడ్డిది అయిపొయింది నిజమే గుడ్డి ప్రేమే , గుడ్డి ప్రేమ ఎలా నడుస్తుంది ??
ఎంత దూరం నడుస్తుంది ??
4.గర్ల్ : ఏ దారి అయిన పూలు ఉన్న , ముళ్ళు ఉన్న కలిసి నడుస్తాను అన్నావ్ ??
4.కార్తిక్:ఇపుడు నాకు ఉండేవి  రెండే దారులు
ఒక దారిలో వెళ్తే గతాన్ని చంపెసుకోవాలి ..ఇంకో దారిలో వెళ్తే బవిశ్యత్ ఆత్మహత్య చేసుకుంటుంది !!
ఏ దారిలో వెళ్ళిన ? నాలా నేను ఉండలేను ? నా చుట్టూ ఉండేవాల్ల్ని సంతోషం గా ఉంచలేను ?
5.గర్ల్ : సో నేను లేకుంటే హ్యాపీ గా ఉంటావ్  !! అంతేగా?
 ఇన్ని రోజులు ని దారిలో తోడుగా ఉన్నాను అనుకున్నాను .కానీ ఇపుడే తెలిసింది నీకు అడ్డుగా ఉన్నానని !!
5.కార్తిక్: నాకు ఉన్న ఒకే  ఒక్క సంతోషం నువ్వు !! నువ్వే లేకపోతే నాకు మిగిలేదే బాదే !!

6.గర్ల్ : "" ప్రేమ "" అయితే ఉండిపోతుంది బాదే కదా తగ్గిపోతుంది లే ??<3 <3 <3


Telugu Short Film 2016 :  Alalai Pongene

No comments:

Post a Comment