మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఆశిస్తున్నారా..
11-06-2016 21:30:19
హైదరాబాద్: మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఆశిస్తున్నారా..ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్ని
రోజులుగానే వేచి చూస్తున్నారా అయితే మీ కోసమే ఏపీ ప్రభుత్వం చిన్నపాటి ప్రయత్నం
చేసింది. కొద్ది సేపటి క్రితం ఓ ప్రకటన ఇచ్చింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు
ఆశిస్తున్న అభ్యర్థులు www.psc.ap.gov.in లో one time profile registration
తప్పని సరిగా నమోదు చేసుకోవాలని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది.
No comments:
Post a Comment