Thursday, February 14, 2019

AP GOVERNMENT JOBS ఏపీ అటవీశాఖలో ఎఫ్‌బీవో ఉద్యోగాలు(చివ‌రితేది: 27.03.2019)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అట‌వీ శాఖలో కింది ఉద్యోగాల భర్తీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీలు:
1. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్- 330
2. అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్- 100
మొత్తం ఖాళీలు: 430
అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్‌తో పాటు నిర్దిష్ట శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.
వ‌య‌సు: 18 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: ప్రాథ‌మిక‌, ప్ర‌ధాన‌, శారీర‌క దృఢ‌త్వ‌/ వైద్య ప‌రీక్ష‌ల ఆధారంగా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌ తేదీలు: మార్చి 5 నుంచి 27 వరకు.
నోటిఫికేషన్వెబ్‌సైట్‌‌

No comments:

Post a Comment