Monday, November 26, 2018

Standard Gk :అంతర్జాతీయ సంస్థలు- ప్రధాన కార్యాలయాలు


ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు, వాటి ప్రధాన కార్యాలయాలు, 
అధిపతుల వివరాలు...

ఐక్యరాజ్యసమితి (UNO)
ప్రధాన కార్యాలయం: న్యూయార్క్ (అమెరికా)
సెక్రటరీ జనరల్: ఆంటోనియో గుటెరస్
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (UNGA)
ప్రధాన కార్యాలయం: న్యూయార్క్ (అమెరికా)
అధ్యక్షుడు: మిరోస్లావ్ లాజ్‌కాక్ 

ఐక్యరాజ్యసమితి బాలల అత్యవసర నిధి (UNICEF)ప్రధాన కార్యాలయం: న్యూయార్క్ (అమెరికా)
ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్: హెన్రియెట్టా ఫోర్
యూఎన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (UNDP)
ప్రధాన కార్యాలయం: న్యూయార్క్ (అమెరికా)
అడ్మినిస్ట్రేటర్: ఎకీమ్ స్టీనర్ 

ప్రపంచ బ్యాంక్ 
ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్ డీసీ (అమెరికా)
అధ్యక్షుడు: జిమ్ యోంగ్ కిమ్
అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)
ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్ డీసీ (అమెరికా)
మేనేజింగ్ డెరైక్టర్: క్రిస్టీన్ లగార్డే 

అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ)
ప్రధాన కార్యాలయం: ది హేగ్ (నెదర్లాండ్స్)
ప్రెసిడెంట్: రోనీ అబ్రహమ్ 
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)
ప్రధాన కార్యాలయం: జెనీవా (స్విట్జర్లాండ్)
డెరైక్టర్ జనరల్: రాబర్టో అజ్‌వెదో

యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (UNCTAD)ప్రధాన కార్యాలయం: జెనీవా (స్విట్జర్లాండ్)
సెక్రటరీ జన రల్: ముఖిసా కిటుయి
యూఎన్ హై కమీషన ర్ ఫర్ రెఫ్యూజీస్ (UNHCR)
ప్రధాన కార్యాలయం : జెనీవా (స్విట్జర్లాండ్)
హెడ్ : ఫిలిప్పో గ్రాండి 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)
ప్రధాన కార్యాలయం: జెనీవా (స్విట్జర్లాండ్)
డెరైక్టర్ జనరల్: టెడ్రోస్ అధనోమ్ గెబ్రేసెస్
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO)
ప్రధాన కార్యాలయం: జెనీవా (స్విట్జర్లాండ్)
డెరైక్టర్ జనరల్: గై రైడర్ 

ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)
ప్రధాన కార్యాలయం: కోలొన్గే (స్విట్జర్లాండ్)
ఎగ్జిక్యూటివ్ చైర్మన్: క్లాస్ ష్వాబ్ 
కామన్వెల్త్ 
ప్రధాన కార్యాలయం: లండన్ (యూకే)
సెక్రటరీ జనరల్: పాట్రిషియా స్కాట్లాండ్

యూఎన్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ (UNEP)
ప్రధాన కార్యాలయం: నైరోబీ (కెన్యా)
ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్: ఎరిక్ సోలెమ్
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO)
ప్రధాన కార్యాలయం: రోమ్ (ఇటలీ) 
డెరైక్టర్ జనరల్: జోస్ గ్రాజియానో డిసిల్వా 

యూఎన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గైనె జేషన్ (UNESCO)
ప్రధాన కార్యాలయం: పారిస్ (ఫ్రాన్స్)
డెరైక్టర్ జనరల్: ఆడ్రీ అజులే 
ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (OECD)
ప్రధాన కార్యాలయం: పారిస్ (ఫ్రాన్స్)
సెక్రటరీ జనరల్: జోస్ ఏంజెల్ గురియా 


న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (NDB)
ప్రధాన కార్యాలయం: షాంఘై (చైనా)
ప్రెసిడెంట్: కేవీ కామత్ 
ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (AIIB)
ప్రధాన కార్యాలయం: బీజింగ్
ప్రెసిడెంట్: జిన్ లికున్ 

ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB)
ప్రధాన కార్యాలయం: మనీలా (ఫిలిప్పీన్స్)
ప్రెసిడెంట్: తకెహికో నకావ్ 
ఆఫ్రికా అభివృద్ధి బ్యాంక్ (AFDB)
ప్రధాన కార్యాలయం: అబిడ్జాన్ (వెవరీకోస్ట్)
ప్రెసిడెంట్: అకిన్‌వుమి అడెసినా 

దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య (SAARC)
ప్రధాన కార్యాలయం: ఖాట్మండ్ (నేపాల్)
సెక్రటరీ జనరల్: అమ్జద్ హుస్సేన్ సియాల్
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO)
ప్రధాన కార్యాలయం: బ్రస్సెల్స్ (బెల్జియం)
సెక్రటరీ జనరల్: జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ 

యూరోపియన్ యూనియన్ (EU)
ప్రధాన కార్యాలయం: బ్రస్సెల్స్ (బెల్జియం)
యూరోపియన్ కౌన్సిల్
ప్రెసిడెంట్: డొనాల్డ్ టస్క్
యూరోపియన్ కమిషన్
ప్రెసిడెంట్: జీన్ క్లాడ్ జంకర్ 
యూరోపియన్ పార్లమెంట్
ప్రెసిడెంట్: ఆంటోనియో టజానీ

No comments:

Post a Comment