26 వేల నుంచి 60 వేలకు పెంపు: పీయూష్ గోయెల్
న్యూఢిల్లీ, ఆగస్టు 2: రైల్వే పరీక్ష రాయబోతున్న అభ్యర్థులకు ఊరట కలిగించే వార్త. అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్ల పోస్టులను 26,502 నుంచి 60 వేలకు పెంచామని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. ఈ పోస్టులకు దాదాపు 47.56 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసి ఉన్నారు. దీనికి సంబంధించిన కంప్యూటరు పరీక్ష ఈనెల 9న జరగనుంది. 26,502 లోకోపైలట్లు, టెక్నీషియన్ల పోస్టులకు రైల్వే గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఆ పోస్టుల్లో మరిన్ని ఖాళీలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో పోస్టులను పెంచామని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
Before Competition.
Applicant's/vacancies = 4657000/24502 = 194
1 job = 194 applicants
Now(2-08-2018)
Applicants/vacancies = 4657000/60000 = 78
1 job = 78 applicants
Exam overview:
Total marks =75
No of questions = 75
Each question carries 1 mark
1/3 rd negative marks for each wrong answer.
Exam pattern
Mathematics. - 25
Reasoning. - 25
General science. - 15
General awareness. - 10
Total . - 75
Exam starts from 9th August

No comments:
Post a Comment