డిఎస్సీ, ఆర్‌ఆర్‌బి, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
- మానవుడి స్థిర జీవనానికి దారితీసిన సంఘటన?
1. యంత్రాలు నడపడానికి కావాల్సిన ఇంధన వనరు?
ఎ. పెట్రోల్ బి. డీజిల్
సి. విద్యుత్ డి. ఏదీకాదు
ఎ. పెట్రోల్ బి. డీజిల్
సి. విద్యుత్ డి. ఏదీకాదు
2. భారతదేశంలో అల్యూమినియం శుద్ధి కర్మాగారాల సంఖ్య?
ఎ. ఐదు బి. ఆరు
సి. ఏడు డి. ఎనిమిది
ఎ. ఐదు బి. ఆరు
సి. ఏడు డి. ఎనిమిది
3. జనపనార వస్తువులు ఉత్పత్తిలో.. ఏ దేశానిది మొదటి స్థానం?
ఎ. బంగ్లాదేశ్ బి. బర్మా
సి. భారత్ డి. ఇటలీ
ఎ. బంగ్లాదేశ్ బి. బర్మా
సి. భారత్ డి. ఇటలీ
4. సహకార రంగంలో నిర్మించిన ఎరువుల కర్మాగారం ఎక్కడ ఉంది?
ఎ. గుజరాత్‌లోని హజీరా
బి. మహరాష్ట్రలోని ముంబాయి
సి. ఢిల్లీ
డి. హైదరాబాద్
ఎ. గుజరాత్‌లోని హజీరా
బి. మహరాష్ట్రలోని ముంబాయి
సి. ఢిల్లీ
డి. హైదరాబాద్
5. విదేశీ మారక ద్రవ్య ఆదాయంలో వస్త్ర పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయం శాతం?
ఎ. 24 % బి. 24.6 %
సి. 27 % డి. 28 %
ఎ. 24 % బి. 24.6 %
సి. 27 % డి. 28 %
6. మొదటి జనపనార మిల్లు స్థాపించిన ప్రదేశం?
ఎ. కాన్పూర్ బి. రిష్రా
సి. ముంబాయి డి. ఢిల్లీ
ఎ. కాన్పూర్ బి. రిష్రా
సి. ముంబాయి డి. ఢిల్లీ
7. ఈ సంవత్సరం తరువాత దేశంలో పారిశ్రామిక ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నారు?
ఎ. 1940 బి. 1945
సి. 1947 డి. 1950
ఎ. 1940 బి. 1945
సి. 1947 డి. 1950
8. మొదటి సిమెంట్ కర్మాగారాన్ని చెన్నైలో నిర్మించిన సంవత్సరం?
ఎ. 1900 బి. 1902
సి. 1904 డి. 1906
ఎ. 1900 బి. 1902
సి. 1904 డి. 1906
9. భారతదేశం ఈ దేశానికి నూలు ఎగుమతి చేస్తుంది?
ఎ. జపాన్ బి. జర్మనీ
సి. ఇటలీ డి. అమెరికా
ఎ. జపాన్ బి. జర్మనీ
సి. ఇటలీ డి. అమెరికా
10. ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలోని ముడి ఉక్కు ఉత్పత్తిదారులలో భారతదేశం స్థానం ఎంత?
ఎ. ఎనిమిది బి. తొమ్మిది
సి. పది డి. 11
ఎ. ఎనిమిది బి. తొమ్మిది
సి. పది డి. 11
11. బందరు కాలువకు నీరు సరఫరా చేసే రిజర్వాయర్?
ఎ. నాగార్జున సాగర్ బి. శ్రీశైలం
సి. పులిచింతల డి. ప్రకాశం బ్యారేజ్
ఎ. నాగార్జున సాగర్ బి. శ్రీశైలం
సి. పులిచింతల డి. ప్రకాశం బ్యారేజ్
12. ప్రకాశం బ్యారేజ్ నిర్మించిన సంవత్సరం?
ఎ. 1851 బి. 1853
సి. 1855 డి. 1860
ఎ. 1851 బి. 1853
సి. 1855 డి. 1860
13. విజయవాడ కృష్ణానదికి ఈ ఒడ్డున ఉన్నది?
ఎ. తూర్పు బి. పశ్చిమ
సి. ఉత్తర డి. దక్షిణ
ఎ. తూర్పు బి. పశ్చిమ
సి. ఉత్తర డి. దక్షిణ
14. స్వయం మట్టి మార్పిడి విధానాన్ని అనుసరించే నేలలు?
ఎ. ఎర్రనేలలు బి. ఒండ్రునేలలు
సి. నల్లనేలలు డి. ఇసుకనేలలు
ఎ. ఎర్రనేలలు బి. ఒండ్రునేలలు
సి. నల్లనేలలు డి. ఇసుకనేలలు
1 5. ఒండ్రు నేలలు వీటి వల్ల ఏర్పడతాయి?ఎ. నదులు బి. గాలి
సి. అగ్నిపర్వత లావా డి. రూపాంతర శిలలు
సి. అగ్నిపర్వత లావా డి. రూపాంతర శిలలు
16. ఈ కింది వానిలో నైరుతీ ఋతుపవన కాలాన్ని గుర్తించండి?
ఎ. నవంబర్-జనవరి బి. జూన్-అక్టోబర్
సి. ఆగస్టు-డిసెంబర్ డి. మే-ఆగస్టు
ఎ. నవంబర్-జనవరి బి. జూన్-అక్టోబర్
సి. ఆగస్టు-డిసెంబర్ డి. మే-ఆగస్టు
17. కృష్ణానదికి.. పెద్దస్ధాయిలో వరదలు వచ్చిన సంవత్సరం?
ఎ. 1997 బి. 2006
సి. 2009 డి. పైవన్నీ
ఎ. 1997 బి. 2006
సి. 2009 డి. పైవన్నీ
18. శీతాకాల పంట కాలాన్ని ఈ విధంగా వ్యవహిస్తారు.
ఎ. సాల్వ బి. దాల్వా
సి. ఖరీఫ్ డి. జయాద్
ఎ. సాల్వ బి. దాల్వా
సి. ఖరీఫ్ డి. జయాద్
19. స్వర్ణ, 2716, యంటియు ఇవన్నీ ఈ పంటకు సంబంధించిన వంగడాలు.
ఎ. గోధుమ బి. జొన్న
సి. మొక్కజొన్న డి. వరి
ఎ. గోధుమ బి. జొన్న
సి. మొక్కజొన్న డి. వరి
20. ఈ కింది వానిలో అత్యంత దీర్ఘకాల పంట?
ఎ. వరి బి. చెరకు
సి. మొక్కజొన్న డి. అరటి
ఎ. వరి బి. చెరకు
సి. మొక్కజొన్న డి. అరటి
21. ప్రకాశం బ్యారేజ్ ఎక్కడ ఉంది?
ఎ. రాజమండ్రి బి. విజయవాడ
సి. బందరు డి. ఉయ్యూరు
ఎ. రాజమండ్రి బి. విజయవాడ
సి. బందరు డి. ఉయ్యూరు
22. బాగా చలిగా ఉండి, మంచు కురిసే ప్రాంతాలలో ఈ చెట్లు పెరుగుతాయి?
ఎ. వెదురు బి. దేవదారు
సి. మద్ది, టేకు డి. తుమ్మ
ఎ. వెదురు బి. దేవదారు
సి. మద్ది, టేకు డి. తుమ్మ
23. కేరళ, అండమాన్‌లలో ఏ రకమైన అడవులు ఉన్నాయి?
ఎ. సతత హరిత బి. ఆకురాల్చే
సి. ముళ్లు డి. మడ
ఎ. సతత హరిత బి. ఆకురాల్చే
సి. ముళ్లు డి. మడ
24. మడ అడవులు ఏ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి?
ఎ. సముద్ర తీర బి. ఎడారులు
సి. పీఠభూములు డి. కొండలున్న
ఎ. సముద్ర తీర బి. ఎడారులు
సి. పీఠభూములు డి. కొండలున్న
25. అడవుల రక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధిలో గిరిజన ప్రజలను భాగస్వామ్యం చేయడం ప్రధాన కర్తవ్యంగా గుర్తించిన జాతీయ అటవీ విధానం?
ఎ. 1864 బి. 1968
సి. 1878 డి. 1940
ఎ. 1864 బి. 1968
సి. 1878 డి. 1940
26. అడవుల హక్కుల చట్టం ఈ సంవత్సరంలో చేశారు?
ఎ. 2004 బి. 2000
సి. 2006 డి. 2003
ఎ. 2004 బి. 2000
సి. 2006 డి. 2003
27. చాలా తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉండే పొడి ప్రాంతంలో ఈ రకమైన అడవులు పెరుగుతాయి?
ఎ. ఆకురాల్చే అడవులు
బి. సతత హరిత అడవులు
సి. ముళ్ల అడవులు
డి. మడ అడవులు
ఎ. ఆకురాల్చే అడవులు
బి. సతత హరిత అడవులు
సి. ముళ్ల అడవులు
డి. మడ అడవులు
28. తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో ఈ తెగ వారు స్థిర వ్యవసాయం చేసేవారు?
ఎ. చెంచులు
బి. కొండరెడ్లు
సి. బంజారులు
డి. గోండులు
ఎ. చెంచులు
బి. కొండరెడ్లు
సి. బంజారులు
డి. గోండులు
29. ఈ కింది ఉన్న ఏ ప్రాంతంలో అడవులు పెరగడానికి అనుకూల పరిస్థితులు విస్తృతంగా ఉన్నాయి?
ఎ. ఆర్కిటెక్ ప్రాంతం
బి. ఎడారులు
సి. ఇసుకతో కూడిన తీరప్రాంతం
డి. భూమధ్యరేఖ ప్రాంతం
ఎ. ఆర్కిటెక్ ప్రాంతం
బి. ఎడారులు
సి. ఇసుకతో కూడిన తీరప్రాంతం
డి. భూమధ్యరేఖ ప్రాంతం
3 0. గిరిజనులకు అడవి ప్రాంతంపై వారికిగల హక్కులను పునరుద్ధరించిన అటవీ హక్కుల చట్టం ఎప్పుడు రూపొందించారు?ఎ. 1920 బి. 1988
సి. 2006 డి. 2009
సి. 2006 డి. 2009
31. రాష్ట్ర భూభాగంలో అడవుల శాతం...?
ఎ. 26% బి. 23%
సి. 15% డి. 18%
ఎ. 26% బి. 23%
సి. 15% డి. 18%
32. మానవుడి స్థిర జీవనానికి దారితీసిన సంఘటన?
ఎ. నిప్పును కనుగొనడం
బి. చక్రాన్ని కనుగొనడం
సి. వ్యవసాయం ప్రారంభించడం
డి. ఆయుధాల తయారీ
ఎ. నిప్పును కనుగొనడం
బి. చక్రాన్ని కనుగొనడం
సి. వ్యవసాయం ప్రారంభించడం
డి. ఆయుధాల తయారీ
33. ఈ కింది వానిలో మొదటిసారి వ్యవసాయం చేసిన ప్రాచీన స్థావరం?
ఎ. నాగార్జున కొండ బి. బీహార్
సి. బెలూచిస్థాన్ డి. కాశ్మీర్
ఎ. నాగార్జున కొండ బి. బీహార్
సి. బెలూచిస్థాన్ డి. కాశ్మీర్
34. శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు దీనికి చిహ్నాలు?
ఎ. పశుపోషణ బి. వ్యవసాయం
సి. ఆహార ధాన్యాల నిల్వ డి. వేట
ఎ. పశుపోషణ బి. వ్యవసాయం
సి. ఆహార ధాన్యాల నిల్వ డి. వేట
35. ఆదిమ మానవుడు ఉపయోగించిన పురాతన రాతి గొడ్డలి ఇక్కడ లభించింది?
ఎ. చింతకుంట, కడప జిల్లా
బి. కామకూరు, నెల్లూరు జిల్లా
సి. బేతంచెర్ల, కర్నూలు జిల్లా
డి. పైవన్నీ
ఎ. చింతకుంట, కడప జిల్లా
బి. కామకూరు, నెల్లూరు జిల్లా
సి. బేతంచెర్ల, కర్నూలు జిల్లా
డి. పైవన్నీ
36. ఆది మానవుడు ఉపయోగించిన సూక్ష్మ రాతి పరికరాలు లభించిన గుడియం గుహలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి?
ఎ. ఆంధ్రప్రదేశ్ బి. కేరళ
సి. తమిళనాడు డి. కర్ణాటక
ఎ. ఆంధ్రప్రదేశ్ బి. కేరళ
సి. తమిళనాడు డి. కర్ణాటక
37. బేతంచర్ల, బనగానపల్లి గుహలు ఈ జిల్లాలో ఉన్నాయి?
ఎ. కర్నూలు బి. కడప
సి. చిత్తూరు డి. ప్రకాశం
ఎ. కర్నూలు బి. కడప
సి. చిత్తూరు డి. ప్రకాశం
38. కర్నూలు జిల్లా ముచ్చట్లు చింతమాను గవిగుహలో ఆదిమానవుడికి సంబంధించి లభించిన వస్తువులు ఏవి?
ఎ. రాతి పరికరాలు బి. ఎముకలతో చేసిన పరికరాలు
సి. కాంస్య పరికరాలు డి. మట్టితో చేసిన పరికరాలు
ఎ. రాతి పరికరాలు బి. ఎముకలతో చేసిన పరికరాలు
సి. కాంస్య పరికరాలు డి. మట్టితో చేసిన పరికరాలు
39. పూర్వ చారిత్రక యుగానికి చెందిన చిత్రకళ బయల్పడిన పాండవుల గుట్ట ఈ జిల్లాలో ఉంది?
ఎ. ఖమ్మం బి. వరంగల్
సి. ఆదిలాబాద్ డి. కరీంనగర్
ఎ. ఖమ్మం బి. వరంగల్
సి. ఆదిలాబాద్ డి. కరీంనగర్
40. మానవుడు పంటలు పండించడం సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించాడు?
ఎ. 8000 సంవత్సరాల క్రితం
బి. 9000 సంవత్సరాల క్రితం
సి. 10,000 సంవత్సరాల క్రితం
డి. 12,000 సంవత్సరాల క్రితం
ఎ. 8000 సంవత్సరాల క్రితం
బి. 9000 సంవత్సరాల క్రితం
సి. 10,000 సంవత్సరాల క్రితం
డి. 12,000 సంవత్సరాల క్రితం
41. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ కింది వాటిని అధ్యయనం చేస్తారు?
ఎ. పురాతన సామగ్రి
బి. ప్రాచీన ఎముకలు
సి. ప్రాచీన భవనాలు, పాత్రలు
డి. పైవన్నీ
ఎ. పురాతన సామగ్రి
బి. ప్రాచీన ఎముకలు
సి. ప్రాచీన భవనాలు, పాత్రలు
డి. పైవన్నీ
42. భారతదేశంలో మొదటిసారిగా వ్యవసాయం చేసిన ప్రదేశం ఎక్కడ ఉంది?
ఎ. కాశ్మీర్ బి. బెలూచిస్థాన్
సి. బీహార్ డి. తెలంగాణ
ఎ. కాశ్మీర్ బి. బెలూచిస్థాన్
సి. బీహార్ డి. తెలంగాణ
43. బూడిద కుప్పులు ఆది మానవుడి ఈ కార్యకలాపాలకు చిహ్నం?
ఎ. పోడు వ్యవసాయం బి. పశుపోషణ
సి. ఆహారధాన్యాల నిల్వ డి. వేట
ఎ. పోడు వ్యవసాయం బి. పశుపోషణ
సి. ఆహారధాన్యాల నిల్వ డి. వేట
44. ఆదిమ మానవుడు బొమ్మలకు రంగులు వేయడానికి ఉపయోగించినవి?
ఎ. జంతువుల కొవ్వులు
బి. రాళ్లపొడి
సి. చెట్ల నుంచి తీసిన రసం
డి. పైవన్నీ
ఎ. జంతువుల కొవ్వులు
బి. రాళ్లపొడి
సి. చెట్ల నుంచి తీసిన రసం
డి. పైవన్నీ
సమాధానాలు : 1.సి, 2.డి, 3.సి, 4.ఎ, 5.బి, 6.బి, 7.సి, 8.సి, 9.ఎ, 10.బి, 11.డి, 12.బి, 13.సి, 14.సి, 15.ఎ, 16.బి, 17.డి, 18.ఎ, 19.డి, 20.బి, 21.బి, 22.బి, 23.ఎ, 24.ఎ, 25.బి, 26.డి, 27.సి, 28.డి, 29.డి, 30.సి, 31.ఎ, 32.సి, 33.సి, 34.ఎ, 35.బి, 36.సి, 37.ఎ, 38.బి, 39.బి, 40.డి, 41.డి, 42.బి, 43.బి, 44.బి.
No comments:
Post a Comment