Hi guys i came with another short story written by me. It is developed from the line
" I TRUST YOU" is most powerful word than " I LOVE U "
TRUST Meaning " to believe that someone is good and honest and will not harm you, or that something is safe and reliable"
ఒక చిన్న కథ:
ఒకసారి దేవుడు ఇద్దరిని పిలిచి మీలో ఒకరి బ్రతకడానికి మాత్రమే అవకాశం వుంది,కావున మీరే నిర్ణయంచుకోండి ఎవరు బతకాలి ఎవరు చనిపోవాలి అని చెబితె వారు ఒక క్షణం కూడ ఆలోచించకుండా " నేను బ్రతకాలి ఎదుటివాడు చనిపోవాలి " అని కోరుకుంటారు.
తర్వాత మరొక ఇద్దరిని పిలిచి ఇదే ప్రశ్న వేశాడు.వారు ఇద్దరు కొద్దిసేపు బాగా ఆలోచించి "నేను బ్రతకాలి ఎదుటి వ్యక్తి చనిపోవాలి" అని ఇద్దరు కోరుకుంటారు.
తర్వాత మరొక ఇద్దరిని పిలిచి ఇదే ప్రశ్న వేశాడు.వారు ఇద్దరు కొద్దిసేపు బాగా ఆలోచించి "నేను చనిపోతాను ఎదుటి వ్యక్తి బ్రతకాలి " అని ఇద్దరు కోరుకుంటారు.
తర్వత మరొక ఇద్దరిని పిలిచి వాళ్ళకు కుడా ఇదే ప్రశ్న వేశాడు, వారు ఇద్దరు ఒక క్షణం కూడా ఆలోచించకుండా " నేనే చనిపోతను ఎదుటి వ్యక్తి బ్రతకాలి " అని ఇద్దరు కోరుకుంటారు.
1.మొదటి ఇద్దరు ఒకరికిఒకరు పరిచయం లేనివాళ్ళు.
Eg: Unknowns.
They are infinity number of peoples are there.
2.తర్వాతి ఇద్దరు బాగ పరిచయస్తులు ఒకరంటె ఒకరికి ఇష్టం కూడా.
Eg: Known's and liked persons.
They are countable number of people's.
* Friends,cousin's.*
3. తర్వాతి ఇద్దరు ఒకరంటె ఒకరికి బాగా ఇష్టం మరియు ఒకరిమీదఒకరికి ప్రేమ కూడ వుంది.
Eg: most liked and loved persons.
They are less number of people's but not single digit.
***Siblings,close relatives, best friends.***
4.తర్వాతి ఇద్దరు ఒకరంటెఒకరికి చచ్చెంత ప్రేమ మరియు ఒకరంటేఒకరికి పూర్తి విశ్వాసం.
Eg: most loved and TRUSTED people's.
They are counted in fingers and single digit.
** * ** Parents,husband/wife. *****
we may like unknown persons but
we loved only known persons but
we trusted only loved persons.

In some times we may not trust the loved one but we trusted only loved persons only.
No comments:
Post a Comment