హలో ఫ్రెండ్స్ నాపేరు శేషు, online tutor ga work chestunna ,పని తక్కువ timewaste ekkuva so ,విలువైన సమయాన్ని waste చేయకూడదు అనె ఉద్దేశ్యంతో నాకు తెలిసిన జ్ఞానంతో (I am getting knowledge from my elders ,study's, reading books and news) ఈ కథను(మీ ద్రుష్టిలో సోది) రాస్తున్నాను.నిజం చెప్పాలంటే నాకు అన్ని తెలుసు అని ఎప్పుడూ అనుకోను కాని నాకు తెలిసిన సమాచారంతో (నిజం చెప్పాలంటే timepasski ) ఈ story రాస్తున్న ,అందరు బాగుండాలని కోరుకొనె వ్యక్తిగా ఎవరిని కించపరచడానికి రాయటం లేదు.నేను ప్రతిఒక్కరి సొంత అభిప్రాయాలను గౌరవిస్తాను,అలాగె నా అభిప్రాయాలను కూడా గౌరవిస్తారని ఆశిస్తూ, ఈ లోకంలో పనికిరానిది ఏదీ లేదని చెప్పె శ్రీశ్రీ గారిని అనుసరిస్తూ ఒకొకసారి ఒక విషయం మీద story ని రాస్తున్నాను.
మొదటి ప్రయత్నంగా దేవుడి అసహనం మీద రాస్తున్నాను ఇందులో దేవుడు,దేవత అంటే అన్ని మతాలకు చెందిన వారుగా గుర్తించాలి. నా ఈ సోది వల్ల అందరు మారలి అని కోరుకోను అలాగె ఒకరు మారిన చాలా సంతోషిస్తా,ఎవరు మారక పోతే నాదె తప్పు అని తెలుసుకొని నేనె మారతాను.

దేవుడు: ఎంటి ఈమద్య ఎప్పుడు ఎదో ఓకటి ఆలోచిస్తూ పరధ్యానంలో వుంటున్నవు.
దేవత: నాకు ఎప్పటినుండో ఒక సందేహం వుంది నీవు అసలు దేవుడివేన !
దేవుడు: ఇన్ని రోజులు ఈ సందేహం మనిషులకె వుంది అనుకున్న ఇప్పుడు నీకు కూడా.....
దేవత: అంటే స్వామి నీమీద నమ్మకం లేదని కాదు చిన్న సందేహం అంతే
దేవుడు: తప్పులేెదు అప్పడప్పుడు నాకే ఆ సందేహం వస్తుంది నీకు రావడం తప్పులేదు.
సరే ఎన్ని సంవత్సరాలలో నీన్ను ఎప్పుడైన కష్టపెట్టాన ?
దేవత: అయ్యొ అలాంటిది ఏమి లెదు స్వామి ,కష్టసుఖాలకు అతీతుడైన మీరు కూడ ఈ మద్య పరద్యానంలోనె ఎక్కువగా వుంటున్నరు అందుకే అలా అడిగాను.
దేవుడు:పర్వాలేదు నేను నీకు ఈ విషయం ముందే చెప్పాల్సింది కాని సందర్భం రాలేదు ,ఇప్పుడు చెప్తాను విను,

"తల్లి తండ్రి గురువు దైవం " ఎవరు కాదన్న అవునన్న అదే ఈ శ్రుష్టికి మూల సూత్రం.ఎందుకంటే ఈలోకానికి ఒక మనిషిని పరిచయం చేయలంటె దానికి కారణం ఒక తల్లి,అలా పరిచయం అయిన ఆ మనిషిని తను సొంతంగా తన కాళ్ళమీద తను నిలబడే వరకు తన అలనాపాలన చూసుకొనేది ఒక తండ్రి అలాగె తను ఎలా ఈలోకంలో బ్రతకాలో ఏది మంచి ఏది చెడు అని విధ్యాబుద్దులు నేర్పెది ఒక గురువు.
ఒక మనిషి మనిషిలాగ బ్రతకడానికి ఈ ముగ్గురు వుంటె చాలు ,వాల్లకు దేవుడి అవసరం లేదు (ప్రత్యేకంగా వారికి దేవుడు వారికి చెసేది ఏమి లేదు ).ఈ ముగ్గురు లేని వారికి మాత్రమే దేవుడు (ఏ దిక్కూలేని వారికి దేవుడె దిక్కు) అవసరం వుంది కాని వాళ్ళుకూడ దేవునిమీద ఆధారపడకుండా వారే సొంతంగా ఎదగడానికి ప్రయత్నిస్తారు ,కాని అన్ని వున్న వాల్లు మాత్రం అందరిని మర్చిపోయి దెవుడి సహయాన్ని కోరుకుంటారు.వారికి సహాయం చేసిన తల్లి తండ్రి గురువులను మర్చిపోయి ఏ సహాయం చేయని నాకు కానుకలు సమర్పిస్తారు.
దేవత:అంటే వారు నీ గుడికి రాకూడద ,కానుకలు ఇవ్వకూడద ?
దేవుడు:రావచ్చు కాని స్వార్థంతో వుండకూడదు, ఇవచ్చు ఈలోకంలో అందరికి ఆ డబ్బు ఎక్కువైనప్పుడు , వారిచ్చి ఏ కానుకలు నా దగ్గరికి రావు అవి వేరె మనిషులకే(భలిసిన) వెల్తాయి కాని రావు,అలా చేసేదేదు తనకు తెలిసిన వారికి ఎవరికైన సహాయం చెయ్యచ్చు.
దేవత: అయితే ఈ విషయం మనుషులుకు తెలీదంటావ ?
దేవుడు: తెలుసు కాని వారు అడ్డదారుల్లో సంపాదిచ్చిన సంపదలో కొంత నాకు ముష్టి వేస్తారు వారి పాపంలో నన్ను భాగస్వామిని చేయటానికి(నిజం చెప్పాలంటే వారికి దేవుడుంటే భక్తి ,నమ్మకం లేదు .వారు నిజంగా దేవుని నమ్మే వారె అయితే అడ్డదారుల్లో వెల్లి సంపాదించే వారు కాదు,ఒకవేల దేవుడు వుంటే ముందుజాగ్రత్తగా కానుకలు ఇస్తారు దేవుడు క్షమిస్తాడని).
దేవత: అయితే మనిషికి మనిషె సహాయము చేసుకుంటె మరి మీరెందుకు స్వామి?
దేవుడు: "మానవ సేవే మాధవ సేవ" అని అన్ని మతగ్రంథాలలో వుటుంది.అది మరిచిన ఈ మానవులు మనుషులను ,మానవత విలువలను మరిచు ప్రవర్తిస్తూంటారు.అయిన దెవుడిను అందరు సంతోషంగా వుండడానికి వుపయోగించుకోవాలి కాని దెవుడి పేరు చెప్పి గొడవలు,అరాచకాలు స్రుష్టించకూడదు.ఈ ప్రపంచంలో జరిగే అతిదారుణమైన సంఘటనలకి దేవుని కోసం అని చెప్పుకుంటారు దీనికి ఏమతం వారు తీసిపోరు.
దేవత: సరే స్వామి అమాయకులైన మనుషులు బలి అవుతున్నారు కదా వారిని కూడా రక్షించర మీరు.
దేవుడు: ఎవరు అమాయకులు ఏ కారణం లేకుండా ఒక వెధవ పని చేయటానికి వారు ఏకమైనప్పుడు అన్ని తెలిసి కూడా వారిని ఎదుర్కొనడానికి వీరు ఏకం కారు ప్రతీది మాదాక రాలేదుగద అనుకుంటారు.
దేవత: స్వామి నిదురవస్తుంది ఈ రోజు చెప్పింది చాలు స్వామి.
దేవుడు: మనిషికే ఓపిక లేక instant వాటిమీద ఆధారపడుతారు అనుకున్న నీకు కూడ ఓపిక లేకుండా పోయిందా , సరె good nyt ( ఇక్కడ దేవుడు universal ).

No comments:
Post a Comment